Return of the dragon
Dragon is a 2025 Indian Tamil-language coming-of-age comedy drama film written and directed by Ashwath Marimuthu. Produced by AGS Entertainment, the film stars Pradeep Ranganathan in the titular role, alongside Anupama Parameswaran, Kayadu Lohar, Mysskin, Gautham Vasudev Menon, K. S. Ravikumar and George Maryan.
డ్రాగన్ 2025లో తెలుగులో విడుదలైన సినిమా. ఏజిఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించిన ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కె. ఎస్.
