Manamey 2024
A charismatic playboy takes an unexpected turn when a young boy enters his world. Initially causing chaos, the boy gradually becomes an integral part of his life.
మనమే 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 19న, ట్రైలర్‌ను జూన్ 1న విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేశారు.
